బరువు తగ్గాలని అనుకుంటున్నారా..అయితే ఇలా చేయండి

0

milk with bellam_apduniaఅధిక బరువుతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. పైగా నలుగురిలో అవమానాలపాలవుతూ ఉంటారు. బరువు తగ్గడానికి చాలా తంటాలు పడుతూ ఉంటారు. ఇలా చేస్తే బరువు చాలా సులువుగా తగ్గవచ్చని అంటున్నారు నిపుణులు. మ‌నం నిత్యం టీ, కాఫీ, పాలు తాగేట‌పుడు అందులో పంచ‌దార వేసుకుంటాం. అదే బెల్లం క‌లిపిన పాలు తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. బెల్లం కలిపినా పాలు తాగితే బ‌లం, ఆరోగ్యం. బెల్లం కలిపిన పాలు తాగితే బరువు తగ్గుతారు. బెల్లంకు అనీమియాను ఎదుర్కొనే శక్తి ఉంది. మహిళలు ఐరన్ ట్యాబ్లెట్స్ బదులుగా బెల్లం కలిపిన పాలను తాగవచ్చు. బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు మృదువుగా, సిల్కీగా మారుతుంది. మహిళలకు ఋతు క్రమంలో వచ్చే పొట్ట నొప్పి ఉపశమనానికి బెల్లం కలిపిన పాలు కాంబినేషన్ సహాయపడుతుంది. ఈ కాంభినేషన్ ఇమ్యూనిటి పవర్‌ను పెంచుతుంది. ఎముకలను గట్టి పరిచి, ఎముకల నొప్పిని తగ్గిస్తుంది. జీర్ణక్రియను, మెటాబలిజమ్‌ను మెరుగుపరుస్తుంది.

Share.

Comments are closed.