అక్కడ పుట్టుమచ్చ ఉంటే పడక గదిలో ఓడించడం అంత సులువు కాదట!

0

mole on lips_apduniaపుట్టు మచ్చల గురించి నిపుణులు రకరకాలుగా చెబుతూ ఉంటారు. పుట్టుమచ్చ ఎక్కడ ఉంటే ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే దాని గురించి కొన్ని రహస్యాలు మీ కోసం.. బొటనవేలి కింది భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు ఒకరి కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాన్ని కలిగి ఉంటారట. కుడి కన్ను రెప్ప మీద పుట్టు మచ్చ ఉంటే వారిని పడక గదిలో ఓడించడం అంత తేలిక కాదట. ఆ విషయంలో వారికి ఎవరూ సాటి రారట. జననేంద్రియాలపై లేదా వాటి దగ్గర్లో పుట్టుమచ్చ ఉన్నవారు లైంగిక జీవితాన్ని ఆస్వాదిస్తారట. అయితే వారు తేలికగా లైంగిక ఆసక్తిని కోల్పోయే అవకాశం ఉందట. తొడ మీద పుట్టుమచ్చ ఉన్నవారు చక్కటి ప్రేమతో కూడిన జీవితాన్ని గడుపుతారట. వీరికి లైంగిక ఆసక్తి మారుతూ ఉంటుందట. ఛాతి మీద పుట్టుమచ్చ ఉన్నవారు యవ్వన ప్రారంభ దశలో ప్రేమ జీవితం అంత బాగోదు కానీ కొంతకాలం గడిచాక బాగుంటుందట.

Share.

Comments are closed.