కులులో విషాదం 11 మంది మృతి

హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులు జిల్లాల్లో విషాదం చోటుచేసుకుంది. రాణి నల్లాలోని రోహతంగ్‌ గుండా ప్రయాణిస్తున్న మారుతి జిప్సీ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. కాగా మృతుల్లో పర్యాటకులతో పాటు, టూరిస్టు గైడులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com