ఉపరాష్ట్రపతి విడుదల చేయనున్న రూ.125 నాణెం

జాతీయ గణాంక దినం (జూన్ 29), పీసీ మహలనోబిస్ 125వ జయంతి సందర్భంగా కొత్త రూ.125 స్మారక నాణెంను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం విడుదల చేయనున్నారు. గణాంకాల నిపుణుడు పీసీ మహాలనోబిస్‌ జయంతినే కేంద్రం, గణాంకాల దినోత్సవంగా నిర్వహిస్తున్న […]

June 28, 2018 · General