‘ప్రేమాభిషేకం’ కోసం దాసరిగారు ఒప్పించారు

అక్కినేనితో కలిసి ఆమె మొదటిసారిగా ‘మహాకవి క్షేత్రయ్య’ సినిమా చేశారు. ఆ తరువాత కాలంలో వీళ్ల కాంబినేషన్లో వచ్చిన ‘ప్రేమాభిషేకం’ సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమాను గురించి ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో జయసుధ ప్రస్తావించారు. ‘ప్రేమాభిషేకం’ సినిమా సమయానికి నేను .. […]

August 28, 2018 · Movies