దేశ‌వ్యాప్తంగా ఆగ‌స్టు 15 నుంచి జియో గిగా ఫైబ‌ర్ సేవ‌లు

టెలికాం వినియోగ‌దారులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న జియో గిగా ఫైబ‌ర్, జియో ఫైబ‌ర్ బ్రాడ్‌బ్యాండ్ సేవ‌ల తేదీని రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ వెల్ల‌డించింది. ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ, కొడుకు ఆకాశ్ అంబానీలు వీటి గురించిన ప్ర‌క‌ట‌న చేశారు. ముంబ‌యిలో జ‌రుగుతున్న […]

July 5, 2018 · General