ఫెస్టివల్ ఆఫ్ ఇండియా

భారతీయ సంప్రదాయం, సంస్కృతి, పండుగల గురించి రష్యావాసులకు తెలియజేయడానికి ఫెస్టివల్ ఆఫ్ ఇండియా పేరుతో కార్యక్రమాన్ని విదేశాంగ శాఖ ప్రారంభించనుంది. ఈమేరకు రష్యాలోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ఈ వేడుకలు మాస్కోలోని రష్యా అధ్యక్ష భవనం […]

August 28, 2018 · General