కూలిన చార్టెడ్ విమానం.. ఐదుగురు దుర్మరణం

ఓ చార్టెడ్ విమానం ఇళ్ల మధ్య కూలిపోయింది. నిర్మాణంలో ఇంటికి పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో విమానం కుప్పకూలింది. విమానం నేలను ఢీకొనగానే భారీగా మంటలు చెలరేగాయి. ముంబై శివారులోని ఘట్కోపార్ వద్ద గురువారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ […]

June 28, 2018 · General