కోహ్లీ ఇచ్చిన బ్యాట్‌లతోనే నేను బాగా ఆడుతున్నా..అంబటి

ఈ ఏడాది ఐపీఎల్‌లో మన తెలుగు ఆటగాడు అంబటి రాయుడు అదరగొట్టిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున ఆడిన రాయుడు అద్భుతంగా రాణించాడు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 602 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ధోని […]

May 31, 2018 · Sports