కేటీఆర్ కు బూతు చక్రవర్తి అవార్డు ఇవ్వాలి : విహెచ్

మంత్రి కేటీఆర్ కి జనవరి 26 న రవీంద్ర భారతిలో బూతు చక్రవర్తి సాహిత్య అవార్డు ఇస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ తెలిపారు. బూతు పురాణంలో కేటీఆర్ నెంబర్ వన్ అని ఎద్దేవా చేశారు. అవార్డు తోపాటు 116 రూపాయల రివార్డ్ మనీ కూడా ఇస్తానని ఎద్దేవా చేశారు. ఐతే ఈ అవార్డ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేతుల మీద అందచేస్తానని అన్నారు. కేటీఆర్ ప్రజల్లో గెలిచి వచ్చాడని, కానీ లోకేష్ ఆలా కాదని పవన్ వ్యాఖ్యానించడం పై విహెచ్ స్పందించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఆ పార్టీ నాయకులూ లుచ్ఛాగాలైతే మీ నాన్న కూడా అదే అంటూ విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com