Other News

ఓ వైపు వర్షాలు…మరో వైపు పారిశుద్ధ్యం దోమలకు నిలయాలుగా పంచాయితీలు

ఓ వైపు వర్షాలు…మరో వైపు పారిశుద్ధ్యం దోమలకు నిలయాలుగా పంచాయితీలు

ఎడతెరిపిలేని వర్షాలతో గ్రామాలు తడిసి ముద్దవుతున్నాయి. మరోవైపు పారిశుధ్య కార్మికులు నెలరోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయి గ్రామాలన్నీ కంపుకొడుతున్నాయి. ఎటు చూసినా పాత బొందలు, గుంతల్లో నీళ్లు నిలిచి దోమలకు నిలయాలుగా మారాయి. దోమకాటుతో గ్రామాలకు […]

August 23, 2018 · General
సగం కూడా నిండని డిగ్రీ అడ్మిషన్లు

సగం కూడా నిండని డిగ్రీ అడ్మిషన్లు

శాతవాహన యూనివర్సిటీలో నాలుగేళ్లుగా డిగ్రీ ప్రవేశాలు నేలచూపులు చూస్తున్నాయి. డిగ్రీలో ‘దోస్త్‌’ అధికారులు అందించిన ప్రత్యేక దశ ప్రవేశాల ప్రయత్నం ఫలించలేదు. దోస్త్‌ అధికారులు ప్రత్యేక దశతో పాటు ఐదు దశలు ప్రవేశాలకు అనుమతించినా ఆశించిన స్థాయిలో సీట్ల భర్తీ పెరగలేదు. […]

August 23, 2018 · General
సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

ఖమ్మంలో కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ నుంచి వరద ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాద్రి జిల్లా ఇల్లెందు డివిజన్‌లో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. వర్షం కురుస్తుండడంతో ఇల్లెందు, కోయగూడెం ఓపెన్‌ కాస్ట్‌లలో బొగ్గు […]

August 23, 2018 · General
అక్రమంగా రియల్ వ్యాపారం

అక్రమంగా రియల్ వ్యాపారం

సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌లో భూమి పోతే, దానికి బదులు పరిహారంతో పాటు ఉద్యోగం వస్తుంది. కేవలం రూ.3 లక్షలు చెల్లించి ప్లాట్‌ తీసుకోండి..ఆ తర్వాత మిగతా రూ.3 లక్షలు చెల్లించండి. ఎంచక్కా జాబ్, ఇళ్లప్లాట్‌ సొంతం చేసుకోండి..’అంటూ ఖమ్మంకేంద్రంగా ముగ్గురితో కూడిన […]

August 23, 2018 · Crime, General
ఖరీఫ్‌ లో సగమే సాగు 33,089 హెక్టార్లకు.. 18,014 హెక్టార్లలో మాత్రమే సాగు

ఖరీఫ్‌ లో సగమే సాగు 33,089 హెక్టార్లకు.. 18,014 హెక్టార్లలో మాత్రమే సాగు

నెల రోజులుగా వర్షాధార పంటలు వాడుపట్టిపోయాయి. చినుకు రాలక వాడుపట్టిన పంటల కు ఈ వర్షం ప్రాణం పోసింది. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, కందులు పలు వాణిజ్య పంటలకు మేలు జరిగింది. కురిసిన వర్షంతో రైతన్న పొలంబా ట పట్టారు. పత్తి […]

August 23, 2018 · General
కిడ్నాప్ స్టోరీతో… వెలుగులోకి వచ్చిన దందా

కిడ్నాప్ స్టోరీతో… వెలుగులోకి వచ్చిన దందా

పిల్లలను ఎత్తుకెళ్లి భిక్షాటన చేయించడం.. లేదంటే అమ్మేయడం చేస్తున్న ఘరా నా ముఠాను నార్త్‌జోన్ పోలీసులు పట్టుకున్నారు.ఇప్పటి వరకు పిల్లలను ఎత్తుకెళ్లి యాచక వృత్తిలోకి దింపుతున్నాయని అనుకోవడమే తప్పా.. ఆయా ముఠాలను పట్టుకున్న దాఖలాలు ఇటీవల లేవు. ఇప్పుడు తాజా గా […]

August 23, 2018 · Crime, General
నిండు కుండలా ప్రాజెక్టులు

నిండు కుండలా ప్రాజెక్టులు

కృష్ణా, తుంగభ్ర నదులపై ఎగువన ఉన్న జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వరద కొనసాగుతూనే ఉంది.ప్రాజెక్టుకు 2,38,977 లక్షల ఇన్‌ఫ్లో నమోదు కాగా ఐదు గేట్ల నుంచి నాగార్జున సాగర్‌కు, అలాగే వివిధ పథకాలకు కలిపి మొత్తం అవుట్‌ఫ్లోగా 2,38,977 క్యూసెక్కులు […]

August 23, 2018 · General
గెలుపు బాధ్యత మంత్రులదే

గెలుపు బాధ్యత మంత్రులదే

మంత్రులే కీలకమని, వచ్చే ఎన్నికల్లో గెలుపు బాధ్యతను భుజానకెత్తుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముందస్తు ఎన్నికలు ఉన్నట్లా? లేనట్లా అన్నది స్పష్టంగా చెప్పనప్పటికీ ఎన్నికలకు మాత్రం సిద్ధం కావాలని కేసీఆర్ పిలుపు నిచ్చారు. ఎన్నడూ లేని విధంగా గులాబీ బాస్ […]

August 23, 2018 · General, Politics
రుయా లో అడగుడుగునా నిర్లక్ష్యం

రుయా లో అడగుడుగునా నిర్లక్ష్యం

రుయా ఆస్పత్రి తీరు నానాటికీ దిగజారుతోంది. ఆస్పత్రి గేటు నుంచి లోపలకు వెళితే.. విరిగిపోయిన స్ట్రక్చర్లు… శిథిలమైన భవనాలు ఆహ్వానం పలుకుతాయి. వాటి స్వాగతాన్ని పక్కన పెట్టి భయంభయంగానే లోపలకు వెళితే.. కానరాని సౌకర్యాలు, వెక్కిరించే వసతులు పేదోడి సహనాన్ని పరీక్షిస్తాయి. […]

August 23, 2018 · General
దిక్కుతోచని స్థితిలో ఫాతిమా విద్యార్ధులు

దిక్కుతోచని స్థితిలో ఫాతిమా విద్యార్ధులు

విద్యా సంవత్సరం ప్రారంభించిన ఫాతిమా మెడికల్‌ కళాశాల విద్యార్థులకు ఆది నుంచి కష్టాలే ఎదురవుతున్నాయి. వ్యయ ప్రయాసలకోర్చి తల్లిదండ్రులు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి చదివించేందుకు సిద్ధమైనా.. సంబంధిత యాజమాన్యం ఎం సీఐ అనుమతి వ్యవహారం చెప్పకపోవడంతో విద్యార్థుల భవిష్యత్‌పై నీలినీడలు […]

August 23, 2018 · General
WP Facebook Auto Publish Powered By : XYZScripts.com