Other News

నదులన్నీ పర్యాటక కేంద్రాలుగా వుండాలి బెజవాడ నదులపై సీఎం చంద్రబాబు సమీక్ష

నదులన్నీ పర్యాటక కేంద్రాలుగా వుండాలి బెజవాడ నదులపై సీఎం చంద్రబాబు సమీక్ష

విజయవాడ నుంచి ప్రవహించే బందర్ కాలువతో పాటు మూడు కాలువలను సుందరంగా ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సమీక్షించారు. ఇటు వైకుంఠపురం, చోడవరం నుంచి అటు అమరావతి వరకు ఉన్న విశాలమైన నదీ తీరప్రాంతాన్ని అభివృద్ధి […]

August 24, 2018 · Politics
కేరళ కు ఉచిత రవాణా రైల్వే శాఖ నిర్ణయం

కేరళ కు ఉచిత రవాణా రైల్వే శాఖ నిర్ణయం

కేరళలో వరదకు దెబ్బతిన్న ప్రాంతాల్లో వితరణ చేయడానికి పంపే వస్తుసామాగ్రి, ఆహారపదార్థాను ఉచితంగా రవాణా చేయడానికి భారతీయ రైల్వే నిర్ణయించింది. కేరళలో ప్రకృతిబీభత్స ప్రాంతాల్లో సేవందించే లక్ష్యంతో కేరళ ప్రజలను ఆదుకోవడానికి ఉచితంగా రవాణా చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రైల్వే […]

August 24, 2018 · General
హామీల అమలుపై వివరణ ఇవ్వాలి

హామీల అమలుపై వివరణ ఇవ్వాలి

తెరాస ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు, మ్యానిఫెస్టోలో పెట్టిన విషయాల పై ప్రగతినివేదిక సభలో మాట్లాడాలి. కేసీఆర్ సీఎం అయ్యాక మొదటి ప్రసంగంలో అందరిని కలుపుకొని తెలంగాణను అభివృద్ధి చేస్తాం అందరిని కలుపుకొని పోదాం అన్నారు. కానీ కేసీఆర్ మాత్రం […]

August 24, 2018 · Politics
8 లక్షల కోట్లకు చేరిన రిలయన్స్ క్యాపిటల్

8 లక్షల కోట్లకు చేరిన రిలయన్స్ క్యాపిటల్

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మరో అరుదైన ఘనత సాధించింది. గురువారం ఆర్ఐఎల్ మార్కెట్ కేపిటల్ విలువ తొలిసారి రూ. 8 లక్షల కోట్లకు చేరింది. మధ్యాహ్నం 1.40 గంటలకు షేర్ విలువ రూ.1,262.50 వద్ద ట్రేడ్ కాగానే.. […]

August 24, 2018 · General
నాగార్జునసాగర్‌కు జల కల.. శ్రీశైలం నుండి వచ్చి చేరుతున్ననీరు

నాగార్జునసాగర్‌కు జల కల.. శ్రీశైలం నుండి వచ్చి చేరుతున్ననీరు

శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ఆనకట్ట 8 గేట్లు ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. మరో వంద టీఎంసీలు వస్తే నాగార్జునసాగర్‌ కూడా పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుతుంది. ప్రస్తుతం జలాశయానికి 2,94,239 క్యూసెక్కుల నీరు వస్తుండగా 3,19,948 […]

August 24, 2018 · General
మహారాష్ట్రను కుదిపేస్తున్న వానలు

మహారాష్ట్రను కుదిపేస్తున్న వానలు

రెండు రోజులుగా విదర్భ, మరాఠ్వాడ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 11 మంది చనిపోయారు. వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. గడచిన రెండు రోజుల్లో మరాఠ్వాడలోని నాందేడ్‌ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా సరాసరి 91 శాతం వర్షపాతం […]

August 24, 2018 · General
ఏషియడ్ లో బంగారు పతకాలు

ఏషియడ్ లో బంగారు పతకాలు

ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారుల హవా కొనసాగుతోంది. నిన్నటికే 15 పతకాలు గెలుపొందిన భారత్ బృందం.. గురువారం జరిగిన ఈవెంట్స్‌లో మరో రెండు పతకాలు చేజిక్కించుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం జరిగిన మహిళ టెన్నిస్ సింగిల్స్‌లో పోటీపడిన అంకితా […]

August 24, 2018 · Sports
వివాదంగా మారిన పెట్రోల్ బంకుల ఉద్యోగుల వివరాలు

వివాదంగా మారిన పెట్రోల్ బంకుల ఉద్యోగుల వివరాలు

పెట్రోల్ బంకుల్లో పనిచేసే ఉద్యోగుల వ్యక్తిగత వివరాల అంశం వివాదంగా మారింది. దేశవ్యాప్తంగా బంకుల్లో పనిచేసే సిబ్బందికి సంబంధించిన కులం,మతం, నియోజకవర్గ వివరాలను ఇవ్వాలని ఆయిల్ కంపెనీల నుంచి డీలర్స్‌కు ఆదేశాలు అందాయి. అన్ని కంపెనీల బంకులను కలుపుకొని దాదాపు 10లక్షలమందికిపైగా […]

August 24, 2018 · General
బీజేపీ ఎమ్మెల్యేగా యువ కలెక్టర్

బీజేపీ ఎమ్మెల్యేగా యువ కలెక్టర్

ఛత్తీస్‌గఢ్‌లో మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఓ యువ కలెక్టర్‌పై కన్నేసింది. రాయ్‌పూర్ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తోన్న ఓపీ చౌధురీ (37)తో బీజేపీ రెండు నెలలుగా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. సొంత జిల్లా రాయ్‌గఢ్ […]

August 24, 2018 · Politics
లక్కీ డీప్ స్కాంలో టీటీడీ కాల్ సెంటర్ ఉద్యోగి

లక్కీ డీప్ స్కాంలో టీటీడీ కాల్ సెంటర్ ఉద్యోగి

లక్కీ డిప్ ద్వారా భక్తులకు కేటాయించే శ్రీవారి సేవా టిక్కెట్లను దారి మళ్లించిన టీటీడీ కాల్ సెంటర్ ఉద్యోగి శ్రీనివాసులను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీవారి సేవా టికెట్ల కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన శ్రీనివాసులు లక్కీడీప్‌లో అక్రమంగా దాదాపు 1,000 […]

August 24, 2018 · Crime
WP Facebook Auto Publish Powered By : XYZScripts.com