టీపీసీసీకి ఐటీ సెల్

టీపీసీసీకి ఐటీ సెల్ ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. టెక్నాలజీని వాడుకొని పార్టీ కార్యక్రమాలను కార్యకర్తలకు వేగంగా చేరవేస్తామని టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఐటీ సెల్ కు మాదన్ మోహన్ రావును ఛైర్మెన్ గా నియమిస్తున్నామని అయన అన్నారు. ఈనెల 13, 14 తేదీల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొంటారని అయన అన్నారు. 13 రాత్రి రాహుల్ హైద్రాబాద్ లో బస చేస్తారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *