వక్షోజాల సైజుకు..సెక్స్ కోర్కెలకు సంబంధం ఉందా?

0

big, small boobs_apduniaసాధారణంగా పలువురు మహిళలకు వక్షోజాలు చాలా చిన్నవిగా ఉంటాయి. మరికొందరికి భారీ సైజుల్లో ఉంటాయి. వక్షోజాలు పెద్దవిగా ఉండటం వల్ల మగరాయుళ్ల దృష్టి వాటిపై పడుతుంది. చిన్నవిగా ఉండే యువతులను యువకులు పెద్దగా చూడరు. దీనికి కారణం లేకపోలేదు. వక్షోజాలు చిన్నవిగా ఉండే యువతుల్లో సెక్స్ కోర్కెలు తక్కువగానూ, పెద్దవిగా ఉండేవారిలో ఎక్కువగా ఉంటాయని పలువురు పురుషుల్లో భావన ఉంది. అందుకే చిన్న వక్షోజాలు కలిగిన స్త్రీలతో రతి క్రీడలో పాల్గొంటే సంతృప్తినివ్వదనే అపోహ ఉండటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. వాస్తవానికి స్త్రీలో కామోద్రేకాన్ని ప్రేరేపించే అవయవాల్లో వక్షోజాలు ఒకటి. ఆకృతిలో వక్షోజం చిన్నదిగా ఉన్నప్పటికీ ఇలాంటి స్త్రీలలో సెక్స్ కోర్కెలు మాత్రం తగ్గవని పలువురు సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్త్రీతో పురుషుడు సంభోగం చేసే సమయంలో చనుమొనలను తాకినపుడు లేదా మీటినపుడు కామనాడులు అలజడికి లోనవుతాయట. ఈ అలజడే స్త్రీలను మరింత ప్రోత్సహించి సెక్స్‌లో పూర్తి అనుభూతిని పొందేందుకు దోహదం చేస్తుందని సెక్సాలజిస్టులు చెపుతున్నారు. మొత్తం మీద వక్షోజాల ఆకృతిని బట్టి స్త్రీలో ఉండే కామవాంఛను అంచనా వేయరాదని నిపుణులు హితవు పలుకుతున్నారు.

Share.

Comments are closed.