Politics

రేపటితో ముగియనున్న సర్పంచ్ ల కాలం

రేపటితో ముగియనున్న సర్పంచ్ ల కాలం

విజయనగరం, ఆగస్టు1 (న్యూస్ పల్స్) మరో రెండు రోజుల్లో సర్పంచ్‌ల పదవీకాలం ముగియనుండటంతో సర్పంచ్‌ల స్థానంలో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమిస్తుందా? లేదా సర్పంచ్‌లనే పర్సన్ ఇన్‌ఛార్జీలుగా కొనసాగిస్తుందా? అన్న అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. శుక్రవారం 2తో సర్పంచ్‌ల పదవీకాలం ముగియనుండటంతో […]

August 1, 2018 · Politics
245 కోట్లతో వైజాగ్ లో ఐహబ్

245 కోట్లతో వైజాగ్ లో ఐహబ్

విశాఖపట్టణం ఆగస్టు1 (న్యూస్ పల్స్) శాస్త్రీయ పరిశోధనలకు అత్యాధునిక టెక్నాలజీతో గ్లోబల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ‘ఐ-హబ్‌’ (ఇంటిలిజెంట్‌ హబ్‌)ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ఎంతో ఆధునికత సంతరించుకునే ఈ ప్రాజెక్టుకు మొదటి దశలో రూ.245 కోట్ల పెట్టుబడితో చేపట్టి ఐదేళ్ళపాటు […]

August 1, 2018 · Politics
అమరావతిలో అంతర్జాతీయ స్టేడియం

అమరావతిలో అంతర్జాతీయ స్టేడియం

అత్యాధునిక హంగులతో రాజధాని అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రూపొందుతోంది. ఈ క్రికెట్ స్టేడియం భవిష్యత్తులో, అమరావతికి ఒక కలికితురాయి కానుంది. అమరావతి టౌన్-షిప్ లో, ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 22 ఎకరాల్లో స్టేడియం నులు జోరుగా సాగుతున్నాయి. 2000వ […]

August 1, 2018 · Politics
ఏపీలో ముక్కోణమే

ఏపీలో ముక్కోణమే

రాష్ట్ర రాజకీయాల్లో మరో మూడు నెలలు శాంతియుత రాజకీయాలు ఉంటాయని ఆ తరువాతే భారీ మార్పులు చోటు చేసుకుంటాయని రాజకీయ నాయకులు వెల్లడిస్తున్నారు. నేతల పార్టీ ఫిరాయింపులు, రాజకీయ పార్టీల కొత్త స్నేహాలు కూడా అక్టోబర్ తరువాతే చిగురిస్తాయని వారు స్పష్టం […]

August 1, 2018 · Politics
వచ్చే ఎన్నికల్లో పొత్తులుండవ్!… జగన్

వచ్చే ఎన్నికల్లో పొత్తులుండవ్!… జగన్

వచ్చే ఎడాది జరగనున్న ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ […]

June 29, 2018 · Politics
ఏపీలో ఏర్పాటు కానున్న సెమీ కండక్టర్ పార్క్

ఏపీలో ఏర్పాటు కానున్న సెమీ కండక్టర్ పార్క్

ఆంధ్రప్రదేశ్‌లో మరో కంపెనీ ఏర్పాటు కానుంది. సెమీ కండక్టర్ల తయారీలో పేరు గాంచిన ఇన్వెకాస్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సెమీకండక్టర్ పార్క్ ఏర్పాటుతో ఉద్యోగాల కల్పన భారీగా జరగనుంది. ఇటీవల అమెరికాలో పర్యటించిన ఏపీ మంత్రి నారా […]

June 29, 2018 · Politics
టిడిపి భయపడే పార్టీ కాదు

టిడిపి భయపడే పార్టీ కాదు

గురువారం శ్రీకాకుళంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో ఎపి సిఎం నారా చంద్రబాబు నాయుడు తలపాగాతో, పంచెకట్టు వస్త్రధారణతో పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం తమకు సహకరించడం లేదన్నారు. నాలుగేళ్లు ఓపికపట్టామని, కేంద్రం తీరులో మార్పు రాకపోవటంతో తిరుగుబాటు చేశామని […]

June 28, 2018 · Politics
‘జనసేన’ పార్టీలో భారత క్రికెట్ మాజీ ఆటగాడు

‘జనసేన’ పార్టీలో భారత క్రికెట్ మాజీ ఆటగాడు

సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘జనసేన’ పార్టీలో భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వేణుగోపాలరావు చేరారు. గురువారం విశాఖపట్టణంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. పవన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పవన్‌ అభిమానులు […]

June 28, 2018 · Politics
రజనీని చూసి ‘మీరు ఎవరు?’ అన్న యువకుడు

రజనీని చూసి ‘మీరు ఎవరు?’ అన్న యువకుడు

తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ వద్దంటూ జరిగిన నిరసనల్లో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ యువకుడి నుంచి ఇబ్బందికరమైన ప్రశ్నను ఎదుర్కొన్నారు. తూత్తుకుడి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (టీఎంసీహెచ్)కి రజనీకాంత్ రాగా, ఓ యువకుడు రజనీని […]

May 31, 2018 · Politics
జానీవాకర్ నర్తకి జాగ్రత్త ….

జానీవాకర్ నర్తకి జాగ్రత్త ….

మహానాడు వేదిక మీద నుంచి జగన్‌ను, ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జగన్‌ను వాడు వీడు అంటూ జేసీ వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టారు. నేరుగా […]

May 29, 2018 · Politics
WP Facebook Auto Publish Powered By : XYZScripts.com