Politics

కరుణానిధిని పరామర్శించిన బాబు

కరుణానిధిని పరామర్శించిన బాబు

కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. శనివారం ఉదయం చెన్నై చేరుకున్న సీఎం చంద్రబాబు నేరుగా కావేరీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని పరామర్శించి, ఆయన ఆరోగ్య సమాచారాన్ని అడిగి […]

August 5, 2018 · Politics
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

సంగారెడ్డి జిల్లాలో మరో అవినీతి అధికారిని వలవేసి పట్టుకున్నారు ఏసీబీ అధికారులు… నాగల్ గిద్ద మండలం ఔదాపూర్ పంచాయతీ సెక్రెటరీ షరీఫ్ ని స్థానిక ఎంపీపీ ఆఫీసులో కాంట్రాక్టర్ నుండి డబ్బులు తీసుకుంటుండగా ఎసిబి డిఎస్పీ ప్రతాప్ కుమార్ గౌడ్ రెడ్ […]

August 5, 2018 · Politics
అన్నాడీఎంకేతో కమలం తెగతెంపులు

అన్నాడీఎంకేతో కమలం తెగతెంపులు

వారిద్దరి వద్ద ఉపయోగం లేదని అర్థమైపోయిందా? వచ్చే ఎన్నికల్లో వీరిని నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని తెలిసిపోయిందా…? అందుకనే కమలం పార్టీ వారిని దూరం పెడుతోంది. తమిళనాట అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ను బీజేపీ ఇక వదిలేయదల్చుకుందన్న వార్తలు వస్తున్నాయి. వచ్చే […]

August 3, 2018 · Politics
కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ రావడం జగన్‌కు ఇష్టం లేదు

కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ రావడం జగన్‌కు ఇష్టం లేదు

కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ రావడం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు ఇష్టం లేదని తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ అన్నారు. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఆజిల్లాకు చెందిన ఎంపీలు, ఐకాస […]

August 3, 2018 · Politics
అన్నదమ్ముల మద్య అనైక్యత రోజాకు అనుకూలంగా మారనున్నయా?

అన్నదమ్ముల మద్య అనైక్యత రోజాకు అనుకూలంగా మారనున్నయా?

అన్నదమ్ముల మద్య సక్యత లోపం నగరి నియోజకవర్గ రాజకీయాలు వైసీసీ నేత-సిటింగ్ ఎమ్మెల్యే – రోజాకు అత్యంత అనుకూలంగా మారుతున్నాయి. ఇప్పటికే ఆమె అక్కడ బలంగా ఉండగా.. తాజాగా ప్రత్యర్థుల్లో అనైక్యత ఆమెకు వరంగా మారుతోంది. గత ఎన్నికల్లో రోజా నగరి […]

August 3, 2018 · Politics
టీడీపీ,బిజెపి ల మధ్య పెరుగుతున్న మాటల యుద్దం

టీడీపీ,బిజెపి ల మధ్య పెరుగుతున్న మాటల యుద్దం

మోడీ సర్కారుపై టీడీపీ పెట్టిన అవిశ్వాసంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్దం మరింతగా ముదిరిపోయింది. ఇక.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే.. మోడీలోని ప్రతి కదలికను.. ప్రతి మాటను తప్పు పడుతూ.. నిత్యం అదే పనిగా మోడీపై తీవ్ర విమర్శలు.. […]

August 3, 2018 · Politics
విశాఖ వేదికగా ఆర్ఎస్ఎస్,విహెచ్ పి,భజరంగ్ దళ్ సమావేశాలు

విశాఖ వేదికగా ఆర్ఎస్ఎస్,విహెచ్ పి,భజరంగ్ దళ్ సమావేశాలు

దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) – విశ్వహిందూ పరిషత్ ( విహెచ్ పి ) – భజరంగ్ దళ్ భారతీయ జనతా పార్టీల ఉమ్మడి కార్యాచరణ సమావేశాలు […]

August 3, 2018 · Politics
జీఎస్టీ కౌన్సిల్ చైర్మన్కు మంత్రి యనమల రామకృష్ణుడు లేఖ

జీఎస్టీ కౌన్సిల్ చైర్మన్కు మంత్రి యనమల రామకృష్ణుడు లేఖ

జీఎస్టీ కౌన్సిల్ చైర్మన్ కు రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు లేఖ రాసారు. రాష్ట్రంలో వినియోగదారులు మరియు వర్తక వాణిజ్యాలకు జీఎస్టీ భారం తగ్గించాలని కోరారు. అలాగే, చింతపండు, చేనేత వస్త్రాలు, చిలపనూలు, యూహెచ్టీ పాలపై పన్ను ఎత్తివేయాలన్నారు. కొండపల్లి, ఏటికొప్పాక, […]

August 3, 2018 · Politics
టీపీసీసీకి ఐటీ సెల్

టీపీసీసీకి ఐటీ సెల్

టీపీసీసీకి ఐటీ సెల్ ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. టెక్నాలజీని వాడుకొని పార్టీ కార్యక్రమాలను కార్యకర్తలకు వేగంగా చేరవేస్తామని టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఐటీ సెల్ కు మాదన్ మోహన్ రావును ఛైర్మెన్ గా నియమిస్తున్నామని అయన […]

August 3, 2018 · Politics
కాపులు ఓటు బ్యాంకులు కారు : కాపు జెఎసి ఛైర్మన్ సత్యనారాయణ

కాపులు ఓటు బ్యాంకులు కారు : కాపు జెఎసి ఛైర్మన్ సత్యనారాయణ

కాపు రిజర్వేషన్ల పై వారం రోజులుగా ఎపి లో విస్తృత చర్చ సాగుతుంది. అధికార, ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా ప్రకటనలు చేసుకుంటూ ప్రజల్లో గందరగోళంలోకి నెడుతున్నారని కాపు జెఎసి ఛైర్మన్ సత్యనారాయణ అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. గతంలో బలిజలకు […]

August 3, 2018 · Politics
WP Facebook Auto Publish Powered By : XYZScripts.com