Politics

కత్తి మీద సాములాగా డబుల్ బెడ్ రూమ్…

కత్తి మీద సాములాగా డబుల్ బెడ్ రూమ్…

తెలంగాణ రాష్ర్టంలో పేదలందరికీ ఇళ్లు ఇస్తామని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది.. శాంపుల్‌గా హైదరాబాద్‌లో కొన్ని ఇళ్లను చూపించింది.. వాటిని చూసిన ప్రజలు సర్కారుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికీ ఆ ఊహల్లోనే విహరిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మరో రకంగా […]

August 24, 2018 · Politics
ఉన్నత విద్యతోనే నాయకత్వ పటిమ సిద్ధిస్తుంది – టంగుటూరు ప్రకాశం పంతులుకు నివాళులు అర్పించిన మేయరు

ఉన్నత విద్యతోనే నాయకత్వ పటిమ సిద్ధిస్తుంది – టంగుటూరు ప్రకాశం పంతులుకు నివాళులు అర్పించిన మేయరు

జాతి అభ్యున్నతికి దిశానిర్దేశం చేయగలిగే నాయకత్వ పటిమ ఉన్నత విద్యతోనే సిద్ధిస్తుందనీ, అత్యంత పేదరికం నుంచి అలాంటి స్థాయికి ఎదిగి ఆదర్శంగా నిలిచిన మహోన్నత వ్యక్తిత్వం టంగుటూరు ప్రకాశం పంతులుకే స్వంతమని నగర మేయరు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ఆంధ్ర కేసరి […]

August 24, 2018 · Politics
భారతీయులందరికీ 2022లోపు సొంత ఇళ్లు ఉండాలన్నదే తన కల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

భారతీయులందరికీ 2022లోపు సొంత ఇళ్లు ఉండాలన్నదే తన కల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

భారతీయులందరికీ 2022లోపు సొంత ఇళ్లు ఉండాలన్నదే తన కల అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గురువారం గుజరాత్‌లో పర్యటిస్తున్న ఆయన రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. వల్సద్‌ జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద నిర్మించిన సుమారు లక్ష […]

August 24, 2018 · Politics
ఎన్సిఆర్ఎంపి ప్రాజెక్టు పనులన్నీవచ్చేనెలాఖరుకు పూర్తి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్.

ఎన్సిఆర్ఎంపి ప్రాజెక్టు పనులన్నీవచ్చేనెలాఖరుకు పూర్తి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్.

రాష్ట్రంలో నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్టుఎర్లీ వార్నింగ్ డిస్సిమినేషన్ సిస్టమ్ ప్రాజెక్టుల కింద చేపట్టిన వివిధ పనుల ప్రగతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ సమీక్షించారు.ఈమేరకు గురువారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతోపాటు సంబంధిత […]

August 24, 2018 · Politics
నదులన్నీ పర్యాటక కేంద్రాలుగా వుండాలి బెజవాడ నదులపై సీఎం చంద్రబాబు సమీక్ష

నదులన్నీ పర్యాటక కేంద్రాలుగా వుండాలి బెజవాడ నదులపై సీఎం చంద్రబాబు సమీక్ష

విజయవాడ నుంచి ప్రవహించే బందర్ కాలువతో పాటు మూడు కాలువలను సుందరంగా ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సమీక్షించారు. ఇటు వైకుంఠపురం, చోడవరం నుంచి అటు అమరావతి వరకు ఉన్న విశాలమైన నదీ తీరప్రాంతాన్ని అభివృద్ధి […]

August 24, 2018 · Politics
హామీల అమలుపై వివరణ ఇవ్వాలి

హామీల అమలుపై వివరణ ఇవ్వాలి

తెరాస ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు, మ్యానిఫెస్టోలో పెట్టిన విషయాల పై ప్రగతినివేదిక సభలో మాట్లాడాలి. కేసీఆర్ సీఎం అయ్యాక మొదటి ప్రసంగంలో అందరిని కలుపుకొని తెలంగాణను అభివృద్ధి చేస్తాం అందరిని కలుపుకొని పోదాం అన్నారు. కానీ కేసీఆర్ మాత్రం […]

August 24, 2018 · Politics
బీజేపీ ఎమ్మెల్యేగా యువ కలెక్టర్

బీజేపీ ఎమ్మెల్యేగా యువ కలెక్టర్

ఛత్తీస్‌గఢ్‌లో మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఓ యువ కలెక్టర్‌పై కన్నేసింది. రాయ్‌పూర్ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తోన్న ఓపీ చౌధురీ (37)తో బీజేపీ రెండు నెలలుగా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. సొంత జిల్లా రాయ్‌గఢ్ […]

August 24, 2018 · Politics
రాహుల్ తో జోష్ వచ్చింది జైపాల్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వోద్దు : డీకే ఆరుణ

రాహుల్ తో జోష్ వచ్చింది జైపాల్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వోద్దు : డీకే ఆరుణ

ఏఐసీసీ పదవులు నాకు వద్దు. నా సర్వీస్ అవసరంఉన్న చోట పనిచేస్తా. ఇతర చోట్ల పనిచేయాల్సిన సమయం కాదిదని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే డీకే ఆరుణ అన్నారు. గురువారం నాడు గాంధీ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. పాలమూరు జిల్లా […]

August 23, 2018 · General, Politics
వామపక్షాలతో పవన్ పొత్తు… ఎవరికి లాభం… ఎవరికి నష్టం

వామపక్షాలతో పవన్ పొత్తు… ఎవరికి లాభం… ఎవరికి నష్టం

స్వ‌ప‌క్షంలోనే విప‌క్షాలుగా వ్య‌వ‌హ‌రించే వామ‌పక్షాలు ఒకే ఒర‌లో ఉన్న రెండు క‌త్తుల‌తో స‌మానం! నిజానికి ఒకే ఒర‌లో రెండు క‌త్తుల‌కు స్థానం లేక‌పోయినా.. కామ్రేడ్లు మాత్రం క‌లిసి ఉంటామ‌నే అంటారు. సిద్ధాంతాల‌తోనే త‌మ‌కు విభేదం త‌ప్ప‌.. త‌మ‌కు ఇత‌రత్రా ఉద్య‌మాల ప‌రంగా […]

August 23, 2018 · General, Politics
వ్యూహాత్మకంగా చంద్రబాబు అడుగులు…

వ్యూహాత్మకంగా చంద్రబాబు అడుగులు…

మ‌రో ఆరేడు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. ఇప్ప‌టి వ‌రకు పాల‌నా ప‌రంగా చేసిన ద్వారా వ‌చ్చే ఫ‌లితం క‌న్నా..ఇప్ప‌టి నుంచి రాజ‌కీయంగా వేసే ప్ర‌తి అడుగుకీల‌కంగా మార‌నుంది. ఈ నేప‌థ్యంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు ముందుకు […]

August 23, 2018 · General, Politics
WP Facebook Auto Publish Powered By : XYZScripts.com