Movies

ఆగస్ట్ 31న సమీరం విడుదల..

ఆగస్ట్ 31న సమీరం విడుదల..

యశ్వంత్, అక్రితా ఆచార్య జంటగా అనిత క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా సమీరం. ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని ఆగస్ట్ 31న విడుదల కానుందని నిర్మాత అనితా దేవేందర్ రెడ్డి తెలిపారు. ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా […]

August 21, 2018 · General, Movies
వేలానికి ఆర్ ఎక్స్ 100

వేలానికి ఆర్ ఎక్స్ 100

వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కేరళకు అండగా నిలవాల్సిన అవసరం మనపై ఎంతైనా ఉంది. అందుకే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు, స్వచ్ఛంద సంస్థల నుంచి కార్పోరేట్ కంపెనీల వరకు అందరూ కేరళకు సాయంగా విరాళాలు అందజేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ […]

August 21, 2018 · General, Movies
రెడ్డి డైరీ ద్వారా శ్రీ రెడ్డి ప్రకంపనలు

రెడ్డి డైరీ ద్వారా శ్రీ రెడ్డి ప్రకంపనలు

వివాదాస్పద నటి శ్రీరెడ్డి అనుకున్నది సాధించింది. ఎట్టకేలకు ముఖానికి రంగు వేసుకుని సిల్వర్ స్క్రీన్‌పై మెరిసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఆమె స్వీయ చరిత్రను సినిమాగా తీస్తున్నట్లు ప్రకటించింది. క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో ప్రచారంలోకి వచ్చిన శ్రీరెడ్డి.. టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమకు […]

August 21, 2018 · General, Movies
దుమ్ము రేపుతున్న సైరా టీజర్

దుమ్ము రేపుతున్న సైరా టీజర్

ఈ యుద్ధం ఎవరిది అంటూ ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్‌లో ఉగ్రరూపం దాల్చారు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నెం. 150 మూవీతో రీఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ దుమ్ముదులిపిన చిరు.. మరోసారి బాక్సాఫీస్ వద్ద తడాఖా చూపించేందుకు ‘సైరా’ టీజర్‌తో వచ్చేశారు. మెగాస్టార్ చిరంజీవి […]

August 21, 2018 · General, Movies
ఓవర్సీస్‌లో కలెక్షన్లు కొల్లగొడుతున్న ‘గీత గోవిందం’

ఓవర్సీస్‌లో కలెక్షన్లు కొల్లగొడుతున్న ‘గీత గోవిందం’

విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. రాజమౌళి, చిరంజీవి లాంటి ప్రముఖులు.. సినిమా బాగుందని ప్రశంసలు గుప్పిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత అందుకు పూర్తి విరుద్ధమైన గెటప్‌లో విజయ్ కనిపించిన ఈ సినిమాకు ప్రశంసలే […]

August 16, 2018 · General, Movies
100 రోజులు పూర్తి చేసుకున్న మహానటి

100 రోజులు పూర్తి చేసుకున్న మహానటి

మహాన‌టి సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం మ‌హాన‌టి. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర పోషించింది. సావిత్రి పేరు స్ఫురణకు రాగానే ఓ నిర్మలమైన తేజోమయరూపం కనులముందు కదలాడుతుంది. తెలుగు సినిమా స్వర్ణయుగం […]

August 16, 2018 · General, Movies
త్వరలో ఏపి లో ఫిలిం ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు:చంద్రబాబు

త్వరలో ఏపి లో ఫిలిం ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు:చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో సినిమా షూటింగులకు అనుకూలమైన సహజసిద్ధమైన, ఆకర్షణీయ ప్రాంతాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. మీడియా సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ను ఏర్పాటు చేస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు, అమరావతిలో తొమ్మిది సిటీల ఏర్పాటు ప్రతిపాదనలను సమీక్షించారు. మీడియాసిటీ ప్రతిపాదనలపై […]

August 16, 2018 · General, Movies
పీవీఆర్ చేతికి ఎస్‌పీఐ సినిమాస్‌

పీవీఆర్ చేతికి ఎస్‌పీఐ సినిమాస్‌

ద‌క్షిణాదిలో ప్ర‌ముఖ సినిమా ఎగ్జిబిట‌ర్ అయిన ఎస్‌పీఐ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను పీవీఆర్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 850 కోట్లు. ఇందులో కొంత మొత్తం న‌గ‌దు రూపంలో,మ‌రికొంత షేర్ల రూపంలో చెల్లిస్తారు. త‌మిళ‌నాడు, తెలంగాణ‌, […]

August 14, 2018 · General, Movies
బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ పాట విడుదల

బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ పాట విడుదల

ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్. మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా నటించారు. గోరేటి వెంకన్న ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు నాగసాయి మాకం తెరకెక్కించారు. బిలాల్ […]

August 14, 2018 · General, Movies
మైత్రీవనం ఆడియో విడుదల…

మైత్రీవనం ఆడియో విడుదల…

లక్ష్మీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై దర్శకుడు రవిచరణ్ రూపొందిస్తున్న చిత్రం మైత్రివనం. ఫీనిక్స్ ఎల్ వీ ఈ చిత్రానికి ఉపశీర్షిక. విశ్వ, వెంకట్ , వృషాలీ, హర్షదా పాటిల్, రాజ్ బాలా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుఖేష్ ఈశ్వరగారి నిర్మాత. […]

August 14, 2018 · Movies
WP Facebook Auto Publish Powered By : XYZScripts.com