General

గ్రేటర్ లో పైన పటారమే

గ్రేటర్ లో పైన పటారమే

పేరుగొప్ప ఊరుదిబ్బగా తయారైంది జీహెచ్‌ఎంసీ పరిస్థితి. నాటి నగర పాలక సంస్థ గ్రేటర్‌గా రూపాంతరం చెందిన తర్వాత 18 సర్కిళ్లుగా, ఆ తర్వాత 24గా, కొంతకాలం క్రితం 30 సర్కిళ్లుగా ఏర్పాటుచేసి పరిపాలన, పౌరసేవల నిర్వాహణ వంటి ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తున్నారు. […]

August 1, 2018 · General
తెలంగాణలో రైతన్న ఆనందం 72 శాతం విస్తీర్ణంతో టాప్

తెలంగాణలో రైతన్న ఆనందం 72 శాతం విస్తీర్ణంతో టాప్

తెలంగాణలో వానాకాలం పంటలు ఆశాజనకంగానే ఉన్నాయని అధికారిక సమాచారం స్పష్టం చేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 80 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. వానాకాలంలో సాధారణంగా 110 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తుంటారు. అంటే సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే 72 […]

August 1, 2018 · General
వనపర్తిలో ట్రిపుల్ ఐటీకి అంతా రెడీ

వనపర్తిలో ట్రిపుల్ ఐటీకి అంతా రెడీ

ఎన్నో దశాబ్దాలుగా విద్యాపర్తిగా కొనసాగుతున్న వనపర్తి కీర్తిసిగలో మరో నగ చేరనుంది. జిల్లాలో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇటీవల నివేదిక సమర్పించినట్లు తెలిసింది. వనపర్తిలో ఐఐఐటీ ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఆ […]

August 1, 2018 · General
అడ్డగోలుగా రియల్ దందా

అడ్డగోలుగా రియల్ దందా

రియల్టర్లు రియల్‌ దందాకు తెర లేపుతున్నారు. వ్యవసాయ భూములను నివాస ప్రాంతాలుగా మార్చడం కోసం నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు.జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న నాలుగు వైపులా రోజుకు రోజు వెంచర్లు వెలుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌..ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు సెంటర్‌ పాయింట్‌ […]

August 1, 2018 · General
పల్లెకు పోదాం… ఛలో ఛలో

పల్లెకు పోదాం… ఛలో ఛలో

గ్రామాల్లో ఉపాధి లేకపోవడం, చిన్నా చితక పనులు చేసుకుందామంటే సమాజంలో చిన్నచూపు, ఉన్నతంగా బతకాలనే ఆశ.. ఇలా కారణమేదైనా.. యువత ఎక్కువగా పట్నం బాట పట్టినవారే.. ఉన్న ఊరిని, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అందరినీ విడిచి ఉద్యోగాల కోసం ఊరు విడిచిన […]

August 1, 2018 · General
వాన కోసం ఎదురుచూపులు

వాన కోసం ఎదురుచూపులు

వరుడుకోసం అన్నధాతలు ఎదురు చుాపులు ,జులైలో సాదరనంకంటే  తక్కువ వర్షపాతం కావడంతో రైతున్న గుండెలో గుబులు  తో దిక్కతోచని స్తితిలో,రైతన్నలు,  వరుణుడి రాక కోసం ఎదురుచూస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా లోని  రైతులపై  వరుణ దేవుడు కన్నేర్ర చేశాడు  గతమూడేళ్ల లాగే […]

August 1, 2018 · General
అన్న క్యాంటీన్ కు భూమి పూజ చేసిన ఛీఫ్ విప్ పల్లె

అన్న క్యాంటీన్ కు భూమి పూజ చేసిన ఛీఫ్ విప్ పల్లె

పుట్టపర్తి నగర పంచాయతీ లోని ఎనుములపల్లి వద్ద ఈ రోజు రూ. 30 లక్షల తో అన్న క్యాంటీన్ కు ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి  భూమి పూజా చేసారు. వేదపండితుల మంత్రోచ్చ రణ నామాల మధ్య […]

August 1, 2018 · General
నీళ్లొదిలేశారు

నీళ్లొదిలేశారు

జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతిగృహాల్లో నాలుగు సంత్సరాల క్రితం విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్‌వోప్లాంట్‌లు ఏర్పాటు చేశారు. ఒక్క యంత్రం రూ. 2 నుంచి రూ. 3 లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేశారు. జిల్లాలో ప్రస్తుతం సాంఘిక […]

August 1, 2018 · General
వీడని చెక్కుల చిక్కులు

వీడని చెక్కుల చిక్కులు

ప్రభుత్వం రెండో విడత పెట్టుబడి సాయానికి సమాయత్తమవుతుంటే జిల్లాలో మాత్రం విరుద్ధ పరిస్థితి. గత సెప్టెంబర్‌లో మొదలైన భూ దస్త్రాల ప్రక్షాళన ఇంకా కొనసాగుతుండగా పాసుపుస్తకాల్లో తప్పులు, అందని పాసుపుస్తకాలు వేలల్లో ఉండగా అందని చెక్కులు అంతకుమించి ఉండటం అధికారుల పనితీరుకు […]

August 1, 2018 · General
జేబుకు చిల్లే

జేబుకు చిల్లే

జిల్లాలోని సినిమా థియేటర్లలోని క్యాంటీన్లు అధిక ధరలు వసూలు చేయడంతో జేబులు ఖాళీ అవుతున్నాయి. వినోదం కోసం వచ్చిన ప్రేక్షకులు గుక్కెడు శుద్ధి చేసిన మంచినీళ్లు లేక బిక్కమొహం వేస్తున్నారు. టికెట్‌ ధరలు విపరీతంగా వసూలు చేస్తున్న థియేటర్‌ యాజమాన్యాలు కనీస […]

August 1, 2018 · General
WP Facebook Auto Publish Powered By : XYZScripts.com