General

నలుగురు మార్కెట్ యార్డ్ సిబ్బంది సస్పెండ్

నలుగురు మార్కెట్ యార్డ్ సిబ్బంది సస్పెండ్

జనగాం మార్కెట్ ఫీజు 5 లక్షల 22 వేల రూపాయలు దుర్వినియోగ పరచిన నలుగురు సిబ్బంది పై వేటు పడింది. మార్కెట్ ఫీజు దుర్వినియోగం చేసిన మార్కెట్ సెక్రటరీ సంతోష్ కుమార్, సూపర్ వైజర్లు రమేష్, మహ్మద్ పాషా, అటెండర్ మహమ్మద్ […]

August 3, 2018 · General
హైద్రాబాద్ కలెక్టరేట్‌లో ఈ ఆఫీస్

హైద్రాబాద్ కలెక్టరేట్‌లో ఈ ఆఫీస్

సాంకేతిక విప్లవంతో విశ్వమే ఓ కుగ్రామంగా మారి పోయింది. అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతికతతో ప్రభుత్వ పాలనా విధానం సైతం సంస్కరణల బాటపట్టింది. జిల్లా స్థాయిలో ఓ పనికి సంబంధించిన ఫైళ్లు జూనియర్ అసిస్టెంట్ నుంచి సర్కులేట్ అయితే అది కలెక్టర్ […]

August 3, 2018 · General
వైరా జలాశయానికి భారీగా నీరు

వైరా జలాశయానికి భారీగా నీరు

వైరా జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం సామర్థ్యం 18.4 అడుగులు. ఇటీవల కురిసిన తుపానుకు వైరా రిజర్వాయర్‌ నీటిమట్టం 16.2 అడుగులకు పైగా చేరుకుంది. గత నాలుగేండ్లలో ఇదే అధికం. నీటిమట్టం భారీగా పెరగడంతో ఖరీఫ్‌ ప్రారంభంలో సుమారు 6,450 మంది ఆయకట్టు […]

August 3, 2018 · General
కరీంనగర్ లో వర్షాభావ సమస్య

కరీంనగర్ లో వర్షాభావ సమస్య

కరీంనగర్ జిల్లాను వర్షాభావ సమస్య వేధిస్తోంది. ఇప్పటికే కురిసిన వర్షాలను పరిశీలిస్తే లోటు బెడద కొట్టొచ్చినట్లే కనిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో జూన్‌, జూలై మాసంలో సాధారణానికన్నా అతి తక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నాలుగు జిల్లాల […]

August 3, 2018 · General
టెక్నాలజీతో పోటీ పడుతున్న కాప్స్

టెక్నాలజీతో పోటీ పడుతున్న కాప్స్

పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకుగాను అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకొనే దిశగా సర్కారు అడుగులు వేస్తుంది. సమాచార, సాంకేతికపరమైన అవరోధాల నడుమ నెట్టుకొస్తున్న పోలీస్ శాఖకు మరిన్ని జలసత్వాలు నింపే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగానే జిల్లాలోని అన్ని […]

August 3, 2018 · General
కాలుష్యం కోరల్లో మున్నేరు

కాలుష్యం కోరల్లో మున్నేరు

ఖమ్మం గ్రామీణ మండలంలోని రాజీవ్‌గృహకల్ప, నాయుడుపేట, జలగంనగర్‌ వద్ద మున్నేటిలోకి మురుగునీటిని వదలడమే కాకుండా ఆయా ప్రాంతాలోని చెత్తను కూడా తీసుకొచ్చి పడేస్తుంటారు. ఖమ్మంనగరంలోని దానవాయిగూడెం, ఎఫ్‌సీఐ గోదాం సమీపం, కాల్వోడ్డు, త్రీటౌన్‌ ప్రాంతం, ప్రకాశ్‌నగర్‌, శ్రీనివాసనగర్‌ సమీపంలో ఖమ్మం నగరంలోని […]

August 3, 2018 · General
పోలీసులపై దాడి కేసులో నిందితుల గుర్తింపు

పోలీసులపై దాడి కేసులో నిందితుల గుర్తింపు

జిల్లాలోని రాపూర్ పోలీస్స్టేషన్పై దాడి చేసిన వారిని గుర్తించామని ఐజీ గోపాల్రావు తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ రక్షణ కల్పించే పోలీసులపై దాడి సరైన చర్యకాదన్నారు. పోలీస్ స్టేషన్పై 50 మంది దాడికిపైగా దాడి చేశారని అన్నారు. ఎస్ఐ లక్ష్మణరావు పనితీరు […]

August 3, 2018 · General
కే సముద్రంలో పైలేరియా

కే సముద్రంలో పైలేరియా

ఫైలేరియా తో ఆ గ్రామస్తులు నిత్యం మంచం పడుతున్నారు. రోజురోజుకు గ్రామంలోని బాధితుల సంఖ్య పెరిగిపోతుండడం, వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లవలసి రావడం, లక్షలు రూపాయలు ఖర్చు అవుతుండడం తమకు ఆ వ్యాధి వస్తుందోనని ఆ గ్రామస్తులు తీవ్ర భయాందోళలనలకు […]

August 3, 2018 · General
.ఎస్సారెస్పీలో ప్రమాదకర రీతిలో నీరు

.ఎస్సారెస్పీలో ప్రమాదకర రీతిలో నీరు

మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసినా… బాబ్లీ నుంచి దిగువకు నీరు విడుదల కాలేదు… శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు(ఎస్‌ఆర్‌ఎస్‌పీ) పూర్తి సామర్థ్యం 90 టీఎంసీలకు ప్రస్తుతం ఉన్నది 15.82 టీఎంసీలే… ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి సామర్థ్యం 20 టీఎంసీలకు ప్రాజెక్టులో ఉన్న నీరు 13.489 […]

August 3, 2018 · General
పత్తి వైపు రైతులు మొగ్గు

పత్తి వైపు రైతులు మొగ్గు

రైతులు ఈ ఖరీఫ్‌లోనూ పత్తిసాగుపైనే మొగ్గు చూపుతున్నారు. రెండేళ్ల క్రితం వరకు తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడగా.. అత్యధికంగా పత్తి సాగైంది. గతేడాది, ఈసారి అనుకూలంగా వర్షాలు పడుతున్నా.. రైతులు పత్తిసాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు సాగైన పంటల వివరాలను […]

August 3, 2018 · General
WP Facebook Auto Publish Powered By : XYZScripts.com