General

ప్రకృతి ఆగ్రహిస్తే కేరళ పరిస్థితి వస్తుంది రైతులతో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖాముఖి

ప్రకృతి ఆగ్రహిస్తే కేరళ పరిస్థితి వస్తుంది రైతులతో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖాముఖి

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ బాపులపాడు మండలం నర్శింగిపాలెంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురువారం నాడు పరిశీలించారు. తరువాత ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో ముఖాముఖీలో పాల్గొన్నారు. రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి ప్రకృతి వ్యవసాయంలో వారి […]

August 23, 2018 · General, Politics
తిరుమలలో స్పీకర్

తిరుమలలో స్పీకర్

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెలా శివప్రసాద్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు […]

August 23, 2018 · General, Politics
పీడీ అకౌంట్లపై సీబీఐ విచారణ జరిపించాలి: జీవీఎల్

పీడీ అకౌంట్లపై సీబీఐ విచారణ జరిపించాలి: జీవీఎల్

పీడీ అకౌంట్లపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్ను కోరామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. గురువారం పలువురు నేతలతో కలిసి గవర్నర్ నరసింహన్ను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ… పీడీ అకౌంట్లపై ఇప్పటికే నివేదిక తెప్పించుకున్నానని గవర్నర్ చెప్పారన్నారు. […]

August 23, 2018 · General, Politics
ఎలుగుబంటి దాడిలో తీవ్రగాయాలు బాధితుడికి పునర్జన్మనిచ్చిన డాక్టర్లు

ఎలుగుబంటి దాడిలో తీవ్రగాయాలు బాధితుడికి పునర్జన్మనిచ్చిన డాక్టర్లు

ఎలుగు బంట్ల దాడిలో తీవ్రగాయాలై రెండు కనుగుడ్లు బయటకి వచ్చి, తీవ్ర గాయాల పాలయని వ్యక్తికి వైద్యులు పునర్జన్మనిచ్చారు. అతడికి మూడు శస్త్ర చికిత్సలు చేసి ప్రణాలు నిలబెట్టారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం నక్కదుబ్బ తండాకు చెందిన లింగయ్య తన […]

August 23, 2018 · General
సీబీఐటీలో విద్యార్ధుల అందోళన

సీబీఐటీలో విద్యార్ధుల అందోళన

హైదరాబాద్ శివారు గండిపేటలో వున్న ఛైతన్య భారతీ ఇంజినీరింగ్ కాలేజ్ ముందు విద్యార్థుల అందోళన కొనసాగుతోంది. ఆందోళన కార్యక్రమం మూడు రోజులకు చేరుకున్నా కాలేజ్ యాజమాన్యం నుంచి ఎలాంటి సర్కులర్ రానందుకు విద్యార్థులు గురువారం జరగాల్సిన పరీక్షలను బహిష్కరించారు. గతంలో ఏ […]

August 23, 2018 · General
వాటర్ ట్యాంకులో విషం కలిపిన మాజీ సర్పంచ్

వాటర్ ట్యాంకులో విషం కలిపిన మాజీ సర్పంచ్

కృష్ణాజిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెం గ్రామంలో కలకలం రేగింది. మాజీ సర్పంచ్ శ్రీను గ్రామ వాటర్ ట్యాంక్ లో విషం కలిపినట్లు తెలియగానే పోలీసులు రంగప్రవేశం చేసారు. ప్రత్యర్ధి పార్టీకి చెందిన నలుగురు యువకులు వాటర్ ట్యాంకుపై కూర్చుండటాన్ని సహిoచక ఆగ్రహంతో […]

August 23, 2018 · General
ఉద్యానవన కేంద్రంగా రాయలసీమ : మంత్రి దేవినేని

ఉద్యానవన కేంద్రంగా రాయలసీమ : మంత్రి దేవినేని

కర్నూల్లో పులకుర్తి ఎత్తి పోతల పథకం చేపట్టడం సంతోషంగా ఉంది. వర్షాభావ పరిస్థితులు ఉన్న జిల్లాలో ఎత్తిపోతల పథకం చేపట్టడం ఎంతో మేలు చేస్తుందని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. వివిధ ప్రాజెక్టులకి 377 […]

August 23, 2018 · General, Politics
కోమటి రెడ్డి బ్రదర్స్ దారెటు

కోమటి రెడ్డి బ్రదర్స్ దారెటు

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన తర్వాత జిల్లా కాంగ్రెస్‌లో ఊపు రావాల్సింది పోయి, శ్రేణులు ఉసూరు మంటున్నాయి. పార్టీ పరంగా ఏ కార్యక్రమం జరిగినా తమదైన ముద్ర వేసే కోమటిరెడ్డి సోదరులు అధినేత బహిరంగ సభకు దూరంగా ఉండడం చర్చనీయాంశం అయ్యింది. […]

August 23, 2018 · General, Politics
ఓ వైపు వర్షాలు…మరో వైపు పారిశుద్ధ్యం దోమలకు నిలయాలుగా పంచాయితీలు

ఓ వైపు వర్షాలు…మరో వైపు పారిశుద్ధ్యం దోమలకు నిలయాలుగా పంచాయితీలు

ఎడతెరిపిలేని వర్షాలతో గ్రామాలు తడిసి ముద్దవుతున్నాయి. మరోవైపు పారిశుధ్య కార్మికులు నెలరోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయి గ్రామాలన్నీ కంపుకొడుతున్నాయి. ఎటు చూసినా పాత బొందలు, గుంతల్లో నీళ్లు నిలిచి దోమలకు నిలయాలుగా మారాయి. దోమకాటుతో గ్రామాలకు […]

August 23, 2018 · General
సగం కూడా నిండని డిగ్రీ అడ్మిషన్లు

సగం కూడా నిండని డిగ్రీ అడ్మిషన్లు

శాతవాహన యూనివర్సిటీలో నాలుగేళ్లుగా డిగ్రీ ప్రవేశాలు నేలచూపులు చూస్తున్నాయి. డిగ్రీలో ‘దోస్త్‌’ అధికారులు అందించిన ప్రత్యేక దశ ప్రవేశాల ప్రయత్నం ఫలించలేదు. దోస్త్‌ అధికారులు ప్రత్యేక దశతో పాటు ఐదు దశలు ప్రవేశాలకు అనుమతించినా ఆశించిన స్థాయిలో సీట్ల భర్తీ పెరగలేదు. […]

August 23, 2018 · General
WP Facebook Auto Publish Powered By : XYZScripts.com