General

డిసెంబర్ 1 నుండి 5 హైదరాబాద్ లో ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్

డిసెంబర్ 1 నుండి 5 హైదరాబాద్ లో ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్

సినీ ప్రేక్షలులు ఎంతో ఎదిరి చూస్తున్న మెగా సినీవినోదం ఫెస్టివల్ తిరిగి హైదరాబాద్ లో జరుగ బోతున్నాయి. ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్ పేరు తో జరిగే ఈ ఫెస్టివల్ కు హైదరాబాద్ వేదికక కానున్నడం పట్ల సినీ అభిమానులు ఆనందం వ్యక్తం […]

August 3, 2018 · General
వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాల పోస్టర్లను ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి వెంకటయ్య గురువారం ఉదయం శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డెప్యూటీ ఈవో మాట్లాడుతూ ఆగస్టు 15 నుండి 17వ తేదీ […]

August 3, 2018 · Bhakti, General
నిరుద్యోగ భృతి పథకం ‘ముఖ్యమంత్రి – యువనేస్తం’

నిరుద్యోగ భృతి పథకం ‘ముఖ్యమంత్రి – యువనేస్తం’

రాష్ట్రంలో నిరుద్యోగ భృతి పథకానికి ‘ముఖ్యమంత్రి – యువనేస్తం’ పేరు పెట్టామని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. గురువారం అమరావతిలో నాలుగు గంటల పాటు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నిరుద్యోగ భృతి విధివిధానాలకు మంత్రి వర్గం […]

August 3, 2018 · General
డోన్ లో భారీ దొంగతనం

డోన్ లో భారీ దొంగతనం

కర్నూల్ జిల్లా డోన్ పట్టణం చోరీలకు అడ్డాగా మారిపోయింది.వరుస దొంగతనాల తో పట్టణ వాసులు బెంబేలెత్తిపోతు న్నారు. బంగారు షాపు,కిరాణా షాపు,ఫ్యాన్సీ స్టోర్ చివరకు బీడీ సిగరేట్ బంకులను కూడా వదలడం లేదు.గత మూడు నెలల నుండి 30 దొంగతనాలు జరిగిన […]

August 3, 2018 · General
అట్టహాసంగా గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవాలు

అట్టహాసంగా గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవాలు

ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో నూతన గ్రామ పంచాయతీల కార్యాలయాల ప్రారంభోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఆయా పంచాయతీల్లో ప్రత్యేక అధికారులు కొలువుదీరి పర్సన్ ఇంచార్జీలుగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో భజా భజంత్రీలతో ఊరేగింపు నిర్వహిస్తూ అధికారులకు స్వాగతం పలికారు. […]

August 3, 2018 · General
ఉత్తుత్తి విత్తనం (నిజామాబాద్)

ఉత్తుత్తి విత్తనం (నిజామాబాద్)

జిల్లాలో విత్తనోత్పత్తి పథకం అపహాస్యమవుతోంది. అధికారుల అలసత్వంతో రైతులు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. ప్రైవేటు కంపెనీల నకిలీ విత్తనాల నుంచి బయటపడేందుకు ప్రభుత్వంపై ఆధారపడితే నిండా మునిగిపోతున్నారు. మొలకెత్తని సోయా విత్తనాలు పంపిణీ చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. శాస్త్రవేత్తల సూచనలను […]

August 3, 2018 · General
ఇంకా కోతల కాలమే.. (కరీంనగర్)

ఇంకా కోతల కాలమే.. (కరీంనగర్)

కోతల వెతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎడాపెడా నిలుస్తున్న సరఫరాతో వినియోగదారులు అల్లాడుతున్నారు. అభివృద్ధి పనుల పేరిట అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రణాళిక లోపం.. విద్యుత్తు సంబంధిత పనుల్లో కనిపించని వేగం.. వెరసి అంతా అంధకారంగా మారుతోంది. ఆయా ప్రాంతాల్లో అప్రకటిత కోతల […]

August 3, 2018 · General
కనిపిస్తే కబ్జానే.. (నెల్లూరు)

కనిపిస్తే కబ్జానే.. (నెల్లూరు)

కాస్త జాగా కనిపిస్తే చాలు అక్రమార్కులు ఇట్టే పాగా వేస్తున్నారు. విలువైన సర్కారు స్థ్థలాలను కబ్జాచేసి దర్జాగా ఉంటున్నారు. రూ.కోట్లు పలికే ప్రభుత్వ స్థలాలు ఆక్రమణల చెరలో చిక్కుకొన్నాయి. తొలగింపులో అధికారులు చూసీ చూడనట్లు వ్యవహ రిస్తుండటంతో కబ్జాదారుల కబంధహస్తాల్లోనే ఉంటున్నాయి. […]

August 3, 2018 · General
ప్లేట్ లెట్స్ దందా.. (విజయనగరం)

ప్లేట్ లెట్స్ దందా.. (విజయనగరం)

జిల్లా వ్యాప్తంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇందులో చాలావరకు ప్లేట్‌లెట్లు పడిపోతున్న కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నెలలో జిల్లాలోని పలు రక్తనిధి వైద్యశాలలు 1500 వరకు ప్లేట్‌లెట్లు బ్యాగులు అందించారంటే కనీసం 300 మంది వరకైనా బాధితులు ఉంటారని అంచనా. అయినా […]

August 3, 2018 · General
అందని పరిహారం (అనంతపురం)

అందని పరిహారం (అనంతపురం)

అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడ్డ నేతన్నల కుటుంబాలకు పరిహారం అందని ద్రాక్షలా మారింది.శాఖల మధ్య సమన్వయలోపం… అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధులకు పట్టించుకొనే తీరిక లేకపోవడం ఆ కుటుంబాలకు శాపంగా మారింది. రెక్కాడితే కాని డొక్కాడని ఆ కుటుంబాలు ఆపన్న హస్తం కోసం ఆర్తిగా […]

August 3, 2018 · General
WP Facebook Auto Publish Powered By : XYZScripts.com