General

సమస్యలే గుర్తింపుకు అడ్డంకి!

సమస్యలే గుర్తింపుకు అడ్డంకి!

రిమ్స్ వైద్యకళాశాల ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజల వైద్య అవసరాలు తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇలాంటి హాస్పిటల్‌కు ఎంసీఐ గుర్తింపు లభించలేదు. దీంతో వైద్యశాల ఉన్నతాధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే భారత విద్యామండలి గుర్తింపుకు రిమ్స్ దూరమైందని పలువురు […]

August 15, 2018 · General
శిథిలాల్లోనే..విధులు..

శిథిలాల్లోనే..విధులు..

జగిత్యాలలో పలు ప్రభుత్వ ఆఫీసులు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం వానలు కురుస్తుండడంతో సిబ్బంది బిక్కుబిక్కుమంటూనే విధులు నిర్వర్తిస్తున్నారు. పనులపై సదరు కార్యాలయాలకు వెళ్లినవారూ అక్కడున్నంతసేపూ భయాందోళనలకే గురవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతున్న భవంతులు పాడైనా సంబంధిత విభాగం ఉన్నతాధికారులు ఈ సమస్యపై […]

August 15, 2018 · General
కరీంనగర్‌లో జీవన ప్రమాణాలు భేష్..

కరీంనగర్‌లో జీవన ప్రమాణాలు భేష్..

స్మార్ట్ సిటీగా హంగులు సమకూర్చుకుంటున్న కరీంనగర్‌కు మరో ఘనత దక్కింది. జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్న ప్రాంతంగా నిలిచింది. ఈ మేరకు మంచి ర్యాంక్ సైతం సాధించింది. జాతీయస్థాయిలో ప్రకటించిన జీవన ప్రమాణాల ర్యాంకింగ్‌లో కరీంనగర్ 11వ స్థానం కైవసం చేసుకుంది. […]

August 15, 2018 · General
సింగరేణికి వాన దెబ్బ

సింగరేణికి వాన దెబ్బ

శనివారం నుంచి కురుస్తున్న వర్షాల ఎఫెక్ట్ భద్రాద్రి కొత్తగూడెంలోని సింగరేణిపై పడింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బొగ్గు తవ్వకాలు నిలిచిపోయాయి. దీంతో బొగ్గు ఉత్పత్తి సాగలేదు. ఉభయ జిల్లాల్లోనూ ఇదే దుస్థితి నెలకొన్నట్లు సంబంధిత అధికారులు చెప్తున్నారు. శని, ఆది, సోమవారాల్లోనే […]

August 15, 2018 · General
రాష్ర్టంలో పేదలు ఇంకా పేదలుగానే ఉన్నారు ఒక కుటుంబానికే హస్తగతమైన తెలంగాణ రాష్ర్టం  తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ

రాష్ర్టంలో పేదలు ఇంకా పేదలుగానే ఉన్నారు ఒక కుటుంబానికే హస్తగతమైన తెలంగాణ రాష్ర్టం తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ

తెలంగాణ రాష్ర్టం కేవలం ఒక కుటుంబానికే హస్తగతమైందని తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయన పాల్గొని జెండా ఎగురవేశారు. రాష్ర్టంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు దక్కటం […]

August 15, 2018 · General, Politics
కంటి వెలుగు కార్యక్రమం దేశంలోనే మొదటిది కంటి వైద్యం కోసం ఏ ఒక్కరూ రూపాయి కూడా ఖర్చు చేయనవసరం లేదు మల్కాపూర్‌లో ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించినసిఎం కేసీఆర్‌

కంటి వెలుగు కార్యక్రమం దేశంలోనే మొదటిది కంటి వైద్యం కోసం ఏ ఒక్కరూ రూపాయి కూడా ఖర్చు చేయనవసరం లేదు మల్కాపూర్‌లో ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించినసిఎం కేసీఆర్‌

కంటి వెలుగు కార్యక్రమం దేశంలోనే మొదటి ప్రయత్నం అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కంటి వైద్యం కోసం ఏ ఒక్కరూ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనవసరం లేకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌లో […]

August 15, 2018 · General, Politics
ఆప్‌నకు కేజ్రీవాల్‌కు సన్నిహితుడు అశుతోష్‌ రాజీనామా ఆయన రాజీనామాను అంగీకరించడం ఈ జీవితంలో సాధ్యంకాదు: కేజ్రీవాల్‌

ఆప్‌నకు కేజ్రీవాల్‌కు సన్నిహితుడు అశుతోష్‌ రాజీనామా ఆయన రాజీనామాను అంగీకరించడం ఈ జీవితంలో సాధ్యంకాదు: కేజ్రీవాల్‌

కేజ్రీవాల్‌కు సన్నిహితుడు, పార్టీ సీనియర్‌ నేత అయిన అశుతోష్‌ బుదవారం ఉదయం ఆప్‌నకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి ప్రయాణానికి ముగింపు ఉంటుందని, ఆప్‌తో నా ప్రయాణం ముగిసిందని, పూర్తి వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ నుంచి తప్పుకొంటున్నానని అశుతోష్‌ ట్విటర్‌లో […]

August 15, 2018 · General, Politics
అమరుల స్పూర్తితో రాష్టాన్ని అగ్రస్థానంలో నిలపాలి: అల్లం

అమరుల స్పూర్తితో రాష్టాన్ని అగ్రస్థానంలో నిలపాలి: అల్లం

ఎందరో అమరుల త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్ర్య దినమని మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ అన్నారు.బుధవారంనాడు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా చైర్మన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, అమరుల […]

August 15, 2018 · General, Politics
పార్టీ కార్యాలయాల్లో స్వాతంత్ర్య వేడుకలు

పార్టీ కార్యాలయాల్లో స్వాతంత్ర్య వేడుకలు

తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు డా.లక్ష్మణ్ జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ వచ్చిన తర్వాతనే బీసీ లకు నిజమైన స్వాతంత్ర్య దినోత్సవం […]

August 15, 2018 · General, Politics
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అపశ్రుతి  బహుమతి తీసుకుంటూ సొమ్మసిల్లి విద్యార్ధిని మృతి ఢిల్లీలోని ఎర్రకోట వద్ద స్పృహ తప్పి పడిపోయిన విద్యార్ధిని ఆస్పత్రికి తరలింపు

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అపశ్రుతి బహుమతి తీసుకుంటూ సొమ్మసిల్లి విద్యార్ధిని మృతి ఢిల్లీలోని ఎర్రకోట వద్ద స్పృహ తప్పి పడిపోయిన విద్యార్ధిని ఆస్పత్రికి తరలింపు

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం సోలిపూర్ ప్రభుత్వ పాఠశాలలో విషాద సంఘటన చోటు చేసుకుంది.7వ తరగతి చదువుతున్న భవ్య స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీల్లో గెలుపొందింది. ఇవాళ పాఠశాలలో జెండా […]

August 15, 2018 · General
WP Facebook Auto Publish Powered By : XYZScripts.com