Crime

గణపతి ఆలయంలో చోరీ

గణపతి ఆలయంలో చోరీ

చైతన్య పురి ప్రబాత్ నగర్ కాలనీ లోని శ్రీలక్ష్మి గణపతి దేవాలయం లో బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీ కి పాల్పడ్డారు. గురువారం ఉదయం ఘటన వెలుగులోకి వచ్చింది. హుండీని దొంగిలించి పక్కన ఉన్న పార్కు లోకి తీసుకెళ్లి పగులగొట్టి […]

August 24, 2018 · Crime
లక్కీ డీప్ స్కాంలో టీటీడీ కాల్ సెంటర్ ఉద్యోగి

లక్కీ డీప్ స్కాంలో టీటీడీ కాల్ సెంటర్ ఉద్యోగి

లక్కీ డిప్ ద్వారా భక్తులకు కేటాయించే శ్రీవారి సేవా టిక్కెట్లను దారి మళ్లించిన టీటీడీ కాల్ సెంటర్ ఉద్యోగి శ్రీనివాసులను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీవారి సేవా టికెట్ల కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన శ్రీనివాసులు లక్కీడీప్‌లో అక్రమంగా దాదాపు 1,000 […]

August 24, 2018 · Crime
టీటీడీలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

టీటీడీలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

టీటీడీలో మహిళా ఉద్యోగిని కూతురిపై లైంగిక వేధింపులు కలకలంరేపుతున్నాయి. ఏఈవో తనను వేధిస్తున్నాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో మహిళ అటెండర్‌గా పనిచేస్తోంది. అయితే కొంతకాలంగా ఏఈవో శ్రీనివాసులు తన కూతుర్ని లైంగికంగా […]

August 24, 2018 · Crime
హైకోర్టుకు చేరిన దుర్గగుడి చీర కేసు

హైకోర్టుకు చేరిన దుర్గగుడి చీర కేసు

విజయవాడ దుర్గగుడి చీర మాయం కేసు మరో కీలక మలుపు తిరిగింది. తనను పాలకమండలి సభ్యురాలిగా తొలగించడాన్ని సవాల్ చేస్తూ కోడెల సూర్యలత హైకోర్టు మెట్లెక్కారు. తనను బోర్డ్ సభ్యురాలిగా అన్యాయంగా తొలగించారంటూ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు.. […]

August 24, 2018 · Crime
డాక్టర్ దారుణం…

డాక్టర్ దారుణం…

అక్రమ సంబంధాన్ని కొనసాగించేందుకు తనకు అడ్డుగా ఉందన్న కారణంగా ఓ డాక్టర్‌ దారుణానికి పాల్పడ్డాడు. భార్యను, 16 ఏళ్ల కూతురిని ప్లాన్‌ ప్రకారం హత్య చేశాడు. మూడేళ్ల తర్వాత నిందితుడిని కోర్టు దోషిగా తేల్చింది. ఈ దారుణం హాంకాంగ్‌లో చోటుచేసుకుంది.నిందితుడు ఖా […]

August 24, 2018 · Crime
అక్రమంగా రియల్ వ్యాపారం

అక్రమంగా రియల్ వ్యాపారం

సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌లో భూమి పోతే, దానికి బదులు పరిహారంతో పాటు ఉద్యోగం వస్తుంది. కేవలం రూ.3 లక్షలు చెల్లించి ప్లాట్‌ తీసుకోండి..ఆ తర్వాత మిగతా రూ.3 లక్షలు చెల్లించండి. ఎంచక్కా జాబ్, ఇళ్లప్లాట్‌ సొంతం చేసుకోండి..’అంటూ ఖమ్మంకేంద్రంగా ముగ్గురితో కూడిన […]

August 23, 2018 · Crime, General
కిడ్నాప్ స్టోరీతో… వెలుగులోకి వచ్చిన దందా

కిడ్నాప్ స్టోరీతో… వెలుగులోకి వచ్చిన దందా

పిల్లలను ఎత్తుకెళ్లి భిక్షాటన చేయించడం.. లేదంటే అమ్మేయడం చేస్తున్న ఘరా నా ముఠాను నార్త్‌జోన్ పోలీసులు పట్టుకున్నారు.ఇప్పటి వరకు పిల్లలను ఎత్తుకెళ్లి యాచక వృత్తిలోకి దింపుతున్నాయని అనుకోవడమే తప్పా.. ఆయా ముఠాలను పట్టుకున్న దాఖలాలు ఇటీవల లేవు. ఇప్పుడు తాజా గా […]

August 23, 2018 · Crime, General
ఇద్దరు చిన్నారుల మృతి

ఇద్దరు చిన్నారుల మృతి

సికింద్రాబాద్ లోని చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ లో విషాదం నెలకొంది. మూడంతస్తుల భవనం పైనుంచి ఇద్దరు చిన్నారులు కింద పడి మృతి చెందారు. ఏడాదిన్నర పాప శ్రేయ బిల్డింగ్ పైన ఆడుకుంటూ వెళ్ళింది. బిల్డింగ్ చివర ఆడుకుంటూ ప్రమాదంలో చిక్కుకుంది. బిల్డింగ్పై […]

August 22, 2018 · Crime, General
వీడిన సికింద్రాబాద్ మిస్టరీ

వీడిన సికింద్రాబాద్ మిస్టరీ

సికింద్రాబాద్ కిడ్నాప్ మిస్టరీ వీడింది. బొల్లారం సమీపంలో ఇద్దరు మహిళల్ని అరెస్ట్ చేసిన హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు.. బాలుడ్ని రక్షించారు. చిన్నారిని ఎత్తుకెళ్లిన ఇద్దరు కిడ్నాపర్లు మహబూబ్‌నగర్‌కు చెందినవారిగా గుర్తించారు. బాలుడికి బిస్కెట్లు కొనిస్తామని మాయ మాటలు చెప్పి కిడ్నాప్ […]

August 21, 2018 · Crime, General
సిట్ పై నమ్మకం లేదు : అయేషా పేరంట్స్

సిట్ పై నమ్మకం లేదు : అయేషా పేరంట్స్

11ఏళ్ల క్రితం హత్యకు గురైన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా తల్లిదండ్రులు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను కలిశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌పై తమకు నమ్మకం లేదని డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే కేసును సీబీఐకి అప్పగించాలని […]

August 21, 2018 · Crime, General
WP Facebook Auto Publish Powered By : XYZScripts.com