Bhakti

భక్తులతో బాసర కిటకిట

భక్తులతో బాసర కిటకిట

దక్షిణ భారత దేశంలోని సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం నిర్మల్ జిల్లాలోని బాసర, శ్రీజ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం వేడుకలు ఘనంగా జరిగాయి. వరలక్ష్మీదేవి మంచి శుభ ముహూర్తం ఉండడం తో భక్తుల రద్దీ నిండుగా కనిపించింది. క్యులైన్లు […]

August 24, 2018 · Bhakti
హైకోర్టును ఆశ్రయించిన దుర్గగుడి మాజీ సభ్యురాలు

హైకోర్టును ఆశ్రయించిన దుర్గగుడి మాజీ సభ్యురాలు

విజయవాడ కనకదుర్గ ఆలయ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది. గుడిలో అమ్మవారి చీర పోయినందుకు ట్రస్ట్ బోర్డు మెంబర్ గా తనను తీసివేయడాన్ని సవాలు చేస్తూ దుర్గగుడి ధర్మకర్తలమండలి మాజీ సభ్యురాలు కోడెల సూర్యలత కుమారి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసరు. […]

August 24, 2018 · Bhakti
ఆలయాల్లో పరిశుభ్రత కోసం కమిటీ

ఆలయాల్లో పరిశుభ్రత కోసం కమిటీ

దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలు, మసీదులు, చర్చిల్లో న్యాయపరమైన పరిశీలనకు సర్వోన్నత న్యాయస్థానం నడుంబిగించింది. ప్రార్థనా మందిరాలు, స్వచ్ఛంద సంస్థల్లో పరిశుభ్రత, ఆస్తులు, ఖాతాల తనిఖీలను అన్ని జిల్లాల న్యాయమూర్తులు పరిశీలించి సంబంధిత రాష్ట్రాల్లోని హైకోర్టులకు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ […]

August 24, 2018 · Bhakti
వరాల ఇచ్చే వరలక్ష్మీ

వరాల ఇచ్చే వరలక్ష్మీ

సౌరమానం ప్రకారం హిందూ సంవత్సరాదిలోని ఐదో నెల శ్రావణం. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ప్రతిరోజూ పండగే. అయితే, శ్రావణమాసానికి పరిపూర్ణత, పరిపక్వతను తీసుకొచ్చేది వరలక్ష్మీ వ్రతం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. […]

August 24, 2018 · Bhakti
బక్రీదు ప్రార్ధనలకు అన్ని ఈద్గాలలో ప్రత్యేక సౌకర్యాలు  – కార్పోరేషను ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీకి ఆదేశాలు  – ఏర్పాట్లను పర్యవేక్షించిన నగర మేయరు అబ్దుల్ అజీజ్

బక్రీదు ప్రార్ధనలకు అన్ని ఈద్గాలలో ప్రత్యేక సౌకర్యాలు – కార్పోరేషను ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీకి ఆదేశాలు – ఏర్పాట్లను పర్యవేక్షించిన నగర మేయరు అబ్దుల్ అజీజ్

త్యాగానికి ప్రతీకగా నిలిచిన ముస్లింల ప్రధాన పండుగ బక్రీదు పవిత్ర ప్రార్ధనలకై నగరంలోని అన్ని ఈద్గా ప్రాంగణాల్లో కార్పోరేషను ఆధ్వర్యంలో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నామని మేయరు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. స్థానిక నజీరుతోట, ఈద్గామిట్ట, జనార్ధన్ రెడ్డి కాలనీల్లోని ఈద్గాలలో జరుగుతున్న […]

August 21, 2018 · Bhakti, General
అర్హులైన అర్చ‌కులు, ఆల‌య ఉద్యోగులంద‌రికి వేత‌నాలు సాంకేతిక కార‌ణాల వ‌ల్లే అర్చ‌కుల వేత‌నాల చెల్లింపులో జాప్యం: మ‌ంత్రి అల్లోల

అర్హులైన అర్చ‌కులు, ఆల‌య ఉద్యోగులంద‌రికి వేత‌నాలు సాంకేతిక కార‌ణాల వ‌ల్లే అర్చ‌కుల వేత‌నాల చెల్లింపులో జాప్యం: మ‌ంత్రి అల్లోల

అర్హులైన అర్చ‌కులు, ఆల‌య ఉద్యోగులంద‌రికి త్వ‌ర‌లోనే వేత‌నాలు చెల్లిస్తామ‌ని గృహ నిర్మాణ‌,న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. సాంకేతిక కార‌ణాల వ‌ల్లే వేత‌న చెల్లింపులో జాప్యం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు. అర్చ‌కులు, ఆల‌య ఉద్యోగుల వేత‌నాల‌పై మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలో […]

August 21, 2018 · Bhakti, General
ఆగస్టు 24న వరలక్ష్మీ వ్రతానికి విస్తృత ఏర్పాట్లు టిటిడి తిరుపతి జెఈవో పోల భాస్కర్

ఆగస్టు 24న వరలక్ష్మీ వ్రతానికి విస్తృత ఏర్పాట్లు టిటిడి తిరుపతి జెఈవో పోల భాస్కర్

సిరులతల్లి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 24న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్టు టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి పోల భాస్కర్ తెలిపారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో గురువారం ఆయన వరలక్ష్మీ […]

August 16, 2018 · Bhakti, General
ఘనంగా ముగిసిన మహా సంప్రోక్షణ

ఘనంగా ముగిసిన మహా సంప్రోక్షణ

ఐదు రోజుల పాటు తిరుమల శ్రీవారికి కొనసాగిన మహా సంప్రోక్షణ ఘనంగా ముగిసింది. సంప్రోక్షణ పరిసమాప్తమవుతున్న సందర్భంగా.. యాగశాలలోని కుంభాలతో పాటు ఉత్సవ విగ్రహాలను పూర్వపు స్థానాల్లో ఉంచారు. ఆనంద నిలయ విమానగోపురం ఉన్న స్వర్ణ కలశానికి ముందుగా సంప్రోక్షణ చేసి […]

August 16, 2018 · Bhakti, General
Tirupati temple

బోసి పోతున్న తిరుపతి

తిరుమల శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ నేపథ్యంలో తిరుపతి బోసి పోయింది. మహాసంప్రోక్షణ సమయంలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తామంటూ టీటీడీ ప్రకటించినా… భక్తులు తిరుమల రావడానికి ఆసక్తి చూపడం లేదు. తిరుమల వచ్చేవారి సంఖ్య 20 వేలు కూడా దాటడం […]

August 14, 2018 · Bhakti, General
తిరుమలలో వైభవంగా రెండో రోజు బాలాలయ మహోత్సవం. వివిద ప్రాంతాల నుండి తిరుమలకు చేరిన వేద పండితులు. స్వామికి జరిగే ఈ బాలాలయం మహోత్సవంలో భక్తులు సహకరించారు… జేఈఓ శ్రీనివాసరాజు

తిరుమలలో వైభవంగా రెండో రోజు బాలాలయ మహోత్సవం. వివిద ప్రాంతాల నుండి తిరుమలకు చేరిన వేద పండితులు. స్వామికి జరిగే ఈ బాలాలయం మహోత్సవంలో భక్తులు సహకరించారు… జేఈఓ శ్రీనివాసరాజు

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి గర్భాలయంలోని మూలమూర్తికి పటిష్టత కోసం విగ్రహం చుట్టూ కదలికలు లేకుండా ధృడంగా ఉండేందుకు ఎనిమిది వైపులా సంధి బంధనం చేయడాన్నే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం అంటారు. […]

August 14, 2018 · Bhakti, General
WP Facebook Auto Publish Powered By : XYZScripts.com