ప్రసాద్ రెడ్డికి బిషప్ హోదా

అనంతపురం రురల్ మండలం ఇటుకలపల్లిలోని జెరూసలేం చర్చి పాస్టర్ రెవ.డా.లాజరస్ ప్రసాద్ రెడ్డికి బిషప్ హోదా దక్కింది. విజయవాడలోని హోటల్ ఐలాపురం లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ చేతుల మీదుగా
ఈ హోదాను అందుకున్నారు. రాయలసీమ ఇండిపెండెంట్ బిషప్స్ డయాసిస్, నేషనల్ ఇండిపెండెంట్ బిషప్స్ డయాసిస్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com